ఈ మూవీలో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావు, రవి ఆనంద్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని కేరళలోని దరిపల్లి, పర్కల్ అడవులలో, వికారాబాద్, వరంగల్ అడవులలో చిత్రీకరించారు..