5 / 5
తాజాగా అవతార్ 3 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అందులో భాగంగానే పార్ట్ 3కి ఫైర్ అండ్ ఆష్ అనే టైటిల్ పెట్టారు. ఒమక్టయా, మెట్కైనా అనే రెండు కొత్త తెగలను పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు ఈ దర్శక దిగ్గజం. పాండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి నేల, నీరు, నిప్పు అయ్యాయి.. ఇక ఆకాశం, వాయువు మాత్రమే మిగిలాయి.