Subbaraju: నటుడు సుబ్బరాజు భార్య ఎవరో తెలిసిపోయింది.. స్రవంతి బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. ఫొటోస్

అసలు పెళ్లి చేసుకోనని గతంలో స్టేట్ మెంట్స్ ఇచ్చిన టాలీవుడ్ నటుడు సుబ్బరాజు ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. 47 ఏళ్ల వయసులో స్రవంతి అనే అమ్మాయితో కలిసి ఏడడుగులు నడిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Basha Shek

|

Updated on: Nov 29, 2024 | 3:17 PM

 టాలీవుడ్ ప్రముఖ నటుడు సుబ్బరాజు తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. స్రవంతి అనే అమ్మాయితో కలిసి
 వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు.

టాలీవుడ్ ప్రముఖ నటుడు సుబ్బరాజు తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. స్రవంతి అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు.

1 / 6
 ప్రస్తుతం సుబ్బరాజు పెళ్లి ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సుబ్బరాజు, స్రవంతి లకు అభినందనలు తెలుపుతున్నారు.

2 / 6
 సుబ్బరాజు, స్రవంతిల వివాహం అమెరికాలో సింపుల్ గా జరిగిందని తెలుస్తోంది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

3 / 6
కాగా సుబ్బరాజు పెళ్లి చేసుకున్న స్రవంతి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె అమెరికాలోని ఫ్లోరిడాలో నార్త్వుడ్ డెంటల్ సెంటర్స్లో డెంటిస్ట్గా పనిచేస్తోందట.

4 / 6
 కొలంబియా యూనివర్సిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి బీడీఎస్, డీడీఎస్, ఎంపీహెచ్ డిగ్రీ పట్టా పొందిన స్రవంతి ఒక ఫిట్ నెస్ ఫ్రీక్ కూడా.

5 / 6
 చాలా ఏళ్ల క్రితమే స్రవంతి ఫ్యామిలీ అమెరికాలో ఫ్లోరిడాలో స్థిరపడింది.  కాగా సుబ్బరాజు పెళ్లి అమెరికాలో జరిగినప్పటికీ.. హైదరాబాద్‌లో త్వరలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట.

6 / 6
Follow us
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పాదాలను చూస్తే అర్థమవుతుంది..

పుష్ప 2 సినిమా చూసిన వేణు స్వామి భార్య..బన్నీ గురించి ఏమన్నారంటే?

ఆర్బీఐ సంచలన నిర్ణయం..ఏటీఎం కార్డులు బ్లాక్‌.. కారణం ఏంటో తెలుసా?

మోహన్ బాబు దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు.. అసలు విషయమేమిటంటే?

త్వరలో ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాంః శ్రీధర్ బాబు

టీమిండియాకు బిగ్ షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఔట్

పక్కింట్లోని మొక్కల నుంచి ఘాటైన వాసన.. అనుమానమొచ్చి ఆరా తీయగా

రోహిత్ సేన ఘోర పరాజయం.. పింక్ దెబ్బకు డబ్ల్యూటీసీలోనూ షాకే

2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..!

డిసెంబర్‌ 31 వరకు చివరి అవకాశం.. లేకుంటే రూ.10 వేల పెనాల్టీ!