Indhuja Ravichandran: ఇందు అందాల విందు.. క్యూట్ ఫోటోస్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్
తమిళ్ ముద్దుగుమ్మ ఇందుజా రవిచంద్రన్. అందం అభినయంతో ఆకట్టుకునే.. ఈ కుర్రది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన గ్లామరస్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
