
రామ్ పోతినేని హీరో నటించిన దేవ్ దాస్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది గోవా బ్యూటీ ఇలియానా

మొదటి సినిమాలోనే తన అందంతో కట్టిపడేసిన ఈ వయ్యారి.. ఆతర్వాత క్రేజీ ఆఫర్స్ అందుకుంది

తెలుగులో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.

తెలుగుతోపాటు తమిళ్ , హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ సుందరి

తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన ఇలియానా ఆడిపాడింది

ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది ఈ బ్యూటీ

మంచి అవకాశం వస్తే సెంకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడదామని చూస్తుంది ఇలియానా

నేడు ఈవయ్యారి భామ పుట్టిన రోజు. నేటితో ఈ సుందరి 34లోకి అడుగుపెడుతుంది.