బ్లాక్ కలర్ చీరలో మైండ్ బ్లాక్ చేస్తున్న ముద్దుగుమ్మ.. శ్రీనిధి శెట్టి అదరగొట్టిందిగా..
2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్ టైటిల్స్‌తో పాటు, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్ గెలుచుకుంది శ్రీనిధి శెట్టి. అదే సంవత్సరం మిస్ సుప్రనేషనల్ 2016 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, ఈ టైటిల్ గెలుచుకున్న రెండవ భారతీయురాలిగా నిలిచింది. 2018లో కన్నడ చిత్రం KGF: చాప్టర్ 1 ద్వారా నటిగా అడుగుపెట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
