Action Queens: డిష్యుమ్‌ అంటే హీరోలే చేయాలా.? హీరోయిన్లు చేయకూడదా.?

| Edited By: Ravi Kiran

Jul 17, 2024 | 9:30 PM

డిష్యుమ్ డిష్యుమ్‌ అంటే హీరోలే చేయాలా? హీరోయిన్లు చేయకూడదా? లేడీ అమితాబ్‌లు, లేడీ సూపర్ స్టార్‌ ఇమేజ్‌లు కావాలంటే డిష్యుమ్‌ డిష్యుమ్‌ చేయకపోతే ఎలా? ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు మన భామలు. అందుకే మేం కూడా చేయీ చేయీ కలుపుతాం అంటున్నారు. యాక్షన్‌ షురూ చేస్తున్నారు. ఆల్ఫా అనే పదం మగవారికే చెందుతుందా? మహిళలకు ఎందుకు అప్లై కాదు.. మేం ఆల్ఫా ఫీమేల్‌ని స్క్రీన్‌ మీద చూపిస్తాం.

1 / 6
డిష్యుమ్ డిష్యుమ్‌ అంటే హీరోలే చేయాలా? హీరోయిన్లు చేయకూడదా? లేడీ అమితాబ్‌లు, లేడీ సూపర్ స్టార్‌ ఇమేజ్‌లు కావాలంటే డిష్యుమ్‌ డిష్యుమ్‌ చేయకపోతే ఎలా? ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు మన భామలు. అందుకే మేం కూడా చేయీ చేయీ కలుపుతాం అంటున్నారు. యాక్షన్‌ షురూ చేస్తున్నారు.

2 / 6
ఆల్ఫా అనే పదం మగవారికే చెందుతుందా? మహిళలకు ఎందుకు అప్లై కాదు.. మేం ఆల్ఫా ఫీమేల్‌ని స్క్రీన్‌ మీద చూపిస్తాం. చప్పట్లు కొట్టడానికి మీరు రెడీగా ఉండండి అని అంటున్నారు యష్‌రాజ్‌ ఫిల్మ్స్ మేకర్స్.

3 / 6
ఆలియా, శార్వరి కలిసి స్క్రీన్‌ మీద చెలరేగిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ ఆలియా షూటింగ్‌ స్టార్ట్ అయింది. శార్వరి ఈ సినిమాలోనే కాదు, వేదాలోనూ శార్వరి యాక్షన్ ఎపిసోడ్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు.

4 / 6
ఇటు శ్రుతిహాసన్‌ కూడా డెకాయిట్‌ లో డిష్యుమ్‌ డిష్యుమ్‌ అంటున్నారు. మాజీ ప్రేమికులిద్దరూ చేతుల్లో వెపన్స్ తో కనిపించే టీజర్‌ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఆల్రెడీ క్రాక్‌లోనూ బిగ్‌ ఫైట్‌  చేశారు శ్రుతిహాసన్‌. వాల్తేరు వీరయ్యలోనూ ఆమె వెపన్స్ ని డీల్‌ చేశారు.

5 / 6
ఫైట్స్ చేయడంలో ఇప్పుడిప్పుడే ట్రైనింగ్‌ తీసుకుంటున్నవారికి ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నారు సమంత. ఆల్రెడీ ఆమె ఫ్యామిలీమేన్‌2లో యాక్షన్‌ సీక్వెన్స్ ఇరగదీశారు. గర్భవతిగా కనిపిస్తూనే యశోదలో యాక్షన్‌ సీక్వెన్స్ చేశారు. త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతున్న సిటాడెల్‌లోనూ సామ్‌ యాక్షన్‌ని చూడొచ్చు.

6 / 6
త్రిష ఓటీటీలో డెబ్యూ ఇస్తున్న సీరీస్‌ బృంద. చెడు మీద మంచి చేసే యుద్ధంగా కనిపిస్తోంది బృంద. ఇందులో ఖాకీ డ్రస్‌లో పక్కా యాక్షన్‌ రోల్‌ చేశారు త్రిష. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో యాక్షన్‌ సీక్వెన్స్ చేసినప్పటికీ ఈ సీరీస్‌ మాత్రం తనకు చాలా స్పెషల్‌ అని అంటున్నారు ఈ చెన్నై సుందరి.