4 / 5
బాలీవుడ్‌లోనూ కత్రినా కైఫ్, అలియా భట్, దీపిక లాంటి మ్యారీడ్ హీరోయిన్లకు ఆఫర్స్ ఫుల్లుగా ఉన్నాయి. వీళ్లలో ఏ ఒక్కరూ ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు మానేస్తాం అనట్లేదు.. పైగా వాళ్లకే ఎక్కువగా ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్. అలియా భట్ అయితే వరసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఈమె సినిమాలకు మార్కెట్ కూడా బాగానే అవుతుంది.