Trisha Krishnan: కమర్షియల్ సినిమాలకు దూరంగా చెన్నై చంద్రం.? అయితే సీరియర్స్ లో తోపు..

సౌత్‌లో సూపర్ హిట్ అయిన హీరోయిన్లు నార్త్‌లో పాగా వేయాలనుకుంటారు. ఇన్నాళ్లు ఈ విషయంలో నో చెప్పిన నయనతార కూడా రీసెంట్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు. అయితే చాలా ఏళ్ల కిందటే నార్త్‌ మూవీ చేసిన ఓ సీనియర్ బ్యూటీ మాత్రం బాలీవుడ్ జర్నీకి లాంగ్ బ్రేక్‌ ఇచ్చారు. ఏకంగా 14 ఏళ్ల తరువాత మళ్లీ ఓ హిందీ మూవీకి ఓకే చెప్పారు. ప్రజెంట్ సౌత్‌ ఇండస్ట్రీలో గోల్డెన్‌ ఫేజ్‌లో ఉన్నారు చెన్నై చంద్రం త్రిష కృష్ణన్‌.

Anil kumar poka

|

Updated on: Nov 29, 2024 | 8:44 PM

సౌత్‌లో సూపర్ హిట్ అయిన హీరోయిన్లు నార్త్‌లో పాగా వేయాలనుకుంటారు. ఇన్నాళ్లు ఈ విషయంలో నో చెప్పిన నయనతార కూడా రీసెంట్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు.

1 / 8
అయితే చాలా ఏళ్ల కిందటే నార్త్‌ మూవీ చేసిన ఓ సీనియర్ బ్యూటీ మాత్రం బాలీవుడ్ జర్నీకి లాంగ్ బ్రేక్‌ ఇచ్చారు. ఏకంగా 14 ఏళ్ల తరువాత మళ్లీ ఓ హిందీ మూవీకి ఓకే చెప్పారు.

2 / 8
ప్రజెంట్ సౌత్‌ ఇండస్ట్రీలో గోల్డెన్‌ ఫేజ్‌లో ఉన్నారు చెన్నై చంద్రం త్రిష కృష్ణన్‌. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ కెరీర్‌లో మంచి ఫామ్ చూపిస్తున్నారు.

3 / 8
తమిళ్‌తో పాటు తెలుగులోనూ సీనియర్ హీరో సినిమా అంటే ఫస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నారు ఈ బ్యూటీ. సాధారణంగా సౌత్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న హీరోయిన్స్‌ నార్త్ వైపు అడుగుల వేయటం కామన్‌.

4 / 8
ఇన్నాళ్లు బాలీవుడ్‌కు నో చెబుతూ వచ్చిన నయనతార కూడా రీసెంట్‌గా జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు. అందుకే త్రిషను కూడా మళ్లీ బాలీవుడ్‌కి తీసుకువచ్చేందుకు కష్టపడుతున్నారు నార్త్ మేకర్స్‌.

5 / 8
14 ఏళ్ల కిందటే బాలీవుడ్ మూవీ చేసిన త్రిష, అక్షయ్ కుమార్‌కు జోడీగా కట్టా మీటా సినిమాలో నటించారు. తరువాత మళ్లీ ఆ వైపు చూడలేదు. నార్త్‌లో  చేసిన ఒక్క సినిమా.. సూపర్ హిట్టే అయినా.. బాలీవుడ్‌లో కంటిన్యూ కాలేదు.

6 / 8
ఇన్నేళ్ల తరువాత మళ్లీ నార్త్‌ వైపు చూస్తున్నారు. అయితే తమిళ దర్శకుడు చేస్తున్న హిందీ సినిమా కావటంతో నార్త్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారట త్రిషా కృష్ణన్‌. ప్రజెంట్ ముగురుదాస్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సల్మాన్‌ ఖాన్‌,

7 / 8
త్వరలో విష్ణు వర్దన్ కెప్టెన్సీలో ది బుల్‌ మూవీని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా సౌత్ బ్యూటీ త్రిషను ఫైనల్ చేశారు మేకర్స్‌. మరి ఈ సినిమా తరువాత త్రిష బాలీవుడ్‌లోనూ బిజీ అవుతారేమో చూడాలి.

8 / 8
Follow us