AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్న త్రిష.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా ??

త్రిష గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నారా? ఇప్పుడు ఇదే కోలీవుడ్‌లో హాట్‌ డిస్కషన్‌. చెన్నై సుందరి సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటి నుంచీ ఏదో ఒక గుడ్‌న్యూస్‌ చెబుతూనే ఉన్నారు కదా... మరి ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏం ఉంది? అని అనుకుంటున్నారా? అయితే ఓ హింట్‌... ఈ న్యూస్‌ ప్రొఫెషనల్‌ లైఫ్ కి సంబంధించింది కాదు... పక్కా పర్సనల్‌... ఏంటీ.. మీకు అర్థమవుతోందా? త్రిష త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నారు. వరుడి గురించి ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంచారు.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 04, 2024 | 8:59 PM

Share
త్రిష గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నారా? ఇప్పుడు ఇదే కోలీవుడ్‌లో హాట్‌ డిస్కషన్‌. చెన్నై సుందరి సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటి నుంచీ ఏదో ఒక గుడ్‌న్యూస్‌ చెబుతూనే ఉన్నారు కదా... మరి ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏం ఉంది? అని అనుకుంటున్నారా? అయితే ఓ హింట్‌... ఈ న్యూస్‌ ప్రొఫెషనల్‌ లైఫ్ కి సంబంధించింది కాదు... పక్కా పర్సనల్‌... ఏంటీ.. మీకు అర్థమవుతోందా?

1 / 5
ఇక్కడ కూడా వరుస సినిమాలతో బిజీ అయ్యేందుకు వరుస సినిమాలు కమిట్ అవుతున్నారట త్రిష కృష్ణన్‌. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గానీ త్రిష ఇమేజ్‌ను మాత్రం పూర్తిగా మార్చేసింది.

2 / 5
నాకు ఇప్పటికే చాలా సార్లు పెళ్లి చేసేశారు. సొసైటీలో నా పెళ్లి కన్నా ముఖ్యమైన వార్త ఇంకేదీ లేదన్నంతగా వార్తలు వినిపించాయి అని అంటున్నారు త్రిష. అయినా, పెళ్లికి ఇప్పుడప్పుడే తొందరేం వచ్చింది.

3 / 5
సీనియర్ హీరోయిన్‌ త్రిష స్పీడు పెంచారు. తమిళ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశారు.

4 / 5
 ప్రస్తుతం ఈ లేడీ తెలుగు, తమిళ్‌, మలయాళ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇంకా టైమ్‌ ఉంటే, మరి కొన్ని సినిమాలకు సంతకం చేయడానికి రెడీగా ఉన్నానని చెబుతున్నారు. రీఎంట్రీలో తనదైన స్వాగ్‌తో ఆడియన్స్ ని మెస్మరైజ్‌ చేస్తున్నారు ఈ బ్యూటీ.

5 / 5
Follow Us
కొద్దిగా అన్నం, ఒక గుడ్డుతో ఇంటి స్టైల్ రెసిపీ..

1, 2 కాదు ఏకంగా 9 ట్రేడ్‌లు.. ఐపీఎల్ 2027నే మార్చనున్న 9మంది.?

ప్రకృతి వైపరీత్యాలతో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వస్తుందా?

దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!

స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..

వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!

Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..

రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే

ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు

కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.