Tamannaah Bhatia: హాట్ ఫోటోస్ తో రచ్చ చేస్తున్న తమన్నా.! ఫోకస్ అంత గ్లామర్ మీదే..
తెర మీద ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు సీనియర్ బ్యూటీ తమన్నా. కమర్షియల్ హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోవటంతో డిఫరెంట్ మూవీస్ చేస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా ఇప్పటికీ అదే గ్లామర్ మెయిన్‌టైన్ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. కెరీర్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా..

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
