Sreeleela: ఇప్పటికి అయితే మంచి రోజులే.! ఇకపై లీలమ్మ కెరీర్ ఎటు పోనుందో.?

|

Dec 13, 2023 | 9:06 PM

శ్రీలీల కెరీర్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవుతుందా..? ఈమెకు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయా..? కృతి శెట్టి మాదిరే శ్రీలీలది కూడా కేవలం ఆరంభ శూరత్వమేనా..? వరస సినిమాలు చేస్తుంటే ఇప్పుడీ అనుమానాలు ఎందుకొచ్చాయబ్బా అనుకోవచ్చు.. కానీ శ్రీలీల కెరీర్ జాగ్రత్తగా గమనిస్తే ఇదే అనిపిస్తుంది. మరి ఈమె కెరీర్‌కు వచ్చిన ఇబ్బందేంటి..? ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నా ఆ డేంజర్ బెల్స్ ఏంటి.? పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. శ్రీలీల దశ తిరిగింది మాత్రం ధమాకాతోనే.

1 / 7
శ్రీలీల కెరీర్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవుతుందా..? ఈమెకు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయా..? కృతి శెట్టి మాదిరే శ్రీలీలది కూడా కేవలం ఆరంభ శూరత్వమేనా..? వరస సినిమాలు చేస్తుంటే ఇప్పుడీ అనుమానాలు ఎందుకొచ్చాయబ్బా అనుకోవచ్చు.. కానీ శ్రీలీల కెరీర్ జాగ్రత్తగా గమనిస్తే ఇదే అనిపిస్తుంది.

2 / 7
మరి ఈమె కెరీర్‌కు వచ్చిన ఇబ్బందేంటి..? ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నా ఆ డేంజర్ బెల్స్ ఏంటి.? పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. శ్రీలీల దశ తిరిగింది మాత్రం ధమాకాతోనే. ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించిందంటే ఈ భామ కూడా ఓ కారణమే.

3 / 7
మాస్ రాజా మార్కెట్ ఎంత ఉన్నా శ్రీలీల గ్లామర్ ధమాకా సక్సెస్‌కు బాగా హెల్ప్ అయింది. ఆ ఒక్క సినిమాతోనే దెబ్బకు స్టార్ అయిపోయారు ఈ బ్యూటీ. ధమాకా తర్వాత టాలీవుడ్‌లో శ్రీలీల టైమ్ మొదలైంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా అరడజన్ సినిమాలు చేస్తున్నారు శ్రీలీల. అందులో ఈ మధ్యే చాలా వరకు ఈ మధ్యే విడుదలయ్యాయి.

4 / 7
సెప్టెంబర్‌లో రామ్ హీరోగా వచ్చిన స్కంద.. దసరాకు భగవంత్ కేసరి.. నవంబర్ 24న ఆదికేశవ.. డిసెంబర్ 8న నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డనరీ మ్యాన్ విడుదలయ్యాయి. అయితే ఇందులో భగవంత్ కేసరి మాత్రమే హిట్ అయింది. మిగిలిన సినిమాలేవీ శ్రీలీల కెరీర్‌కు హెల్ప్ అవ్వలేదు.

5 / 7
భగవంత్ కేసరిలో బాలయ్య కూతురుగా నటించారు శ్రీలీల. సినిమా హిట్టైనా.. శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాదు కీలక పాత్ర మాత్రమే. అయితే మెయిన్ హీరోయిన్‌గా నటించిన సినిమాలు మాత్రం వరసగా నిరాశ పరుస్తున్నాయి. ముఖ్యంగా స్టోరీ సెలక్షన్ వీక్ అని.. అన్నీ కరివేపాకు కారెక్టర్స్ చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.

6 / 7
పాటలకు మాత్రమే కారెక్టర్స్ చేస్తున్నారు ఈ భామ. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలోనూ శ్రీలీల కారెక్టర్‌కు పెద్దగా స్కోప్ ఉండదు. అక్కడక్కడా కనిపిస్తూ.. పాటల్లో మాత్రమే మెరుస్తుంటుంది.

7 / 7
ఇప్పట్నుంచైనా జాగ్రత్తగా ఉంటేనే శ్రీలీల కెరీర్‌కు మంచి రోజులు.. లేదంటే అంతే సంగతులు. ప్రస్తుతం గుంటూరు కారంతో పాటు ఉస్తాద్, అనగనగా ఒకరాజు సినిమాలతో బిజీగా ఉన్నారు. చూడాలిక.. లీలమ్మ కెరీర్ ఎటు పోనుందో..?