Sadaa: అందం ఈ కోమలికి కట్టు బానిస.. వయసు పెరిగిన వదిలి పోనంటుంది..
సదా అనే స్క్రీన్ నేమ్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ వయ్యారి అసలు పేరు సదాఫ్ మహమ్మద్ సయ్యద్. ప్రధానంగా తెలుగు, తమిళం మరియు కన్నడ చిత్రాలలో కనిపించే భారతీయ నటి. ‘జయం’ సినిమాలో నితిన్ సరసన నటించి మెప్పించిన ఈ అందాల భామ తొలి సినిమాతోనే భారీ విజయం అందుకుంది. ళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణిలో మెరుస్తూ ఆకట్టుకుంది.