Raashii Khanna: మరోసారి గ్లామర్‌తో రచ్చ లేపిన రాశి ఖన్నా.. ఈసారి ఇలా
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా . అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే సినిమా మంచి విజయం సాధించడంతో పాటు సూపర్ హిట్ గా నిలిచింది.