Rakul Preeth Singh: తెల్ల గులాబీ డ్రెస్ లో ఎర్ర గులాబీలా మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్.
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు హిందీలో స్టార్ హీరోస్ సరసన నటించి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉండేది. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడింది.ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోస్ చుస్తే వావ్ అనాల్సిందే.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
