కమల్ ప్రొడక్షన్‌లో శింబు హీరోగా నటిస్తున్న సినిమా అయినా ఆమెకు ఆ లిఫ్ట్ ఇస్తుందా? అని కోలీవుడ్ నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతానికి హిందీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న ఈ బ్యూటీ, త్వరలోనే శింబు సెట్స్ కి వెళ్తారన్నది ఆ న్యూస్. అదే జరిగి, సినిమా బంపర్ హిట్ అయితే, పూజా కెరీర్ మీద టార్చ్ వెలుగు పడ్డట్టే మరి.!