AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: కొద్ది రోజులుగా తడబడుతున్న పూజా హెగ్డే కెరీర్‌.! ఇప్పుడే దారిలోకి..

కొద్ది రోజులుగా తడబడుతున్న పూజా హెగ్డే కెరీర్‌ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఆ మధ్య పాన్ ఇండియా ఆశలతో వచ్చిన అవకాశాలు కూడా వదులుకున్న పూజా, ఆ తరువాత చాలా రోజులు ఆఫర్స్‌ లేక ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు బుట్టబొమ్మ. రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది.

Anil kumar poka
|

Updated on: Sep 16, 2024 | 2:22 PM

Share
కొద్ది రోజులుగా తడబడుతున్న పూజా హెగ్డే కెరీర్‌ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఆ మధ్య పాన్ ఇండియా ఆశలతో వచ్చిన అవకాశాలు కూడా వదులుకున్న పూజా, ఆ తరువాత చాలా రోజులు ఆఫర్స్‌ లేక ఇబ్బంది పడ్డారు.

1 / 7
కానీ ఇప్పుడు మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు బుట్టబొమ్మ. రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది.

2 / 7
రాధేశ్యామ్‌ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్‌గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్ బుట్టబొమ్మ కెరీర్‌ని కష్టాల్లో పడేశాయి.

3 / 7
ఈ పరిస్థితుల్లో నార్త్‌లో దేవా సినిమా అవకాశం రావటంతో ఊపిరి పీల్చుకున్నారు బుట్టబొమ్మ. తాజాగా సౌత్‌ నుంచి కూడా పూజ హెగ్డేకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

4 / 7
సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్‌ రూపొందిస్తున్న సినిమాలో పూజానే హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యారు. ఈ సినిమా కోసం భారీ పేమెంట్ డిమాండ్ చేసినా.. ఓకే చెప్పింది చిత్రయూనిట్‌.

5 / 7
ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లోనూ ఈ బ్యూటీ పేరే వినిపిస్తోంది. విజయ్‌ హీరోగా రూపొందుతున్న ఆఖరి చిత్రం దళపతి 69లోనూ పూజను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉంది యూనిట్‌. ఆల్రెడీ ఈ కాంబినేషన్‌లో వచ్చిన బీస్ట్ మంచి విజయం సాధించింది.

6 / 7
అందుకే మరోసారి ఈ కాంబోనే రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్‌. హెచ్‌ వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా రూపొందుతోంది దళపతి 69. ఇలాంటి ప్రస్టీజియస్ మూవీలో ఛాన్స్ రావటంతో పూజా హెగ్డే కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట.

7 / 7
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!