AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: పోకిరిలో చెప్పినట్టు కోహినూర్ డైమండ్ ఇదిగో అంటూ మృణాల్ ఫొటోస్ కి కామెంట్స్.!

ఒక్క హిట్ రాగానే పొలోమని 10 సినిమాలు ఒప్పుకుంటున్నారు హీరోయిన్లు.. అలా చేసి చేతులు కాల్చుకున్న ముద్దుగుమ్మల కూడా చాలా మందున్నారు మన ఇండస్ట్రీలో. ఆ తప్పు తను చేయనంటున్నారు మృణాళ్ ఠాకూర్. సినిమాల ఎంపికలో మృణాళ్ ఫాలో అవుతున్న తీరు చూస్తుంటే బాబోయ్ అనకుండా ఉండలేం. సైలెంట్‌గా ఉంటూనే సెన్సేషనల్ ప్లానింగ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. మృణాళ్ ఠాకూర్.. టాలీవుడ్‌గా ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు ఇది.

Anil kumar poka
|

Updated on: Aug 24, 2024 | 8:49 PM

Share
ఒక్క హిట్ రాగానే పొలోమని 10 సినిమాలు ఒప్పుకుంటున్నారు హీరోయిన్లు.. అలా చేసి చేతులు కాల్చుకున్న ముద్దుగుమ్మల కూడా చాలా మందున్నారు మన ఇండస్ట్రీలో. ఆ తప్పు తను చేయనంటున్నారు మృణాళ్ ఠాకూర్.

1 / 7
సినిమాల ఎంపికలో మృణాళ్ ఫాలో అవుతున్న తీరు చూస్తుంటే బాబోయ్ అనకుండా ఉండలేం. సైలెంట్‌గా ఉంటూనే సెన్సేషనల్ ప్లానింగ్ చేస్తున్నారు ఈ బ్యూటీ.

2 / 7
మృణాళ్ ఠాకూర్.. టాలీవుడ్‌గా ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు ఇది. చేసింది రెండు సినిమాలే కావచ్చు.. కానీ ఆ రెండింట్లోనూ మృ‌ణాళ్ గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్ మాట్లాడింది.

3 / 7
దాంతో ఈమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ మృణాళ్ మాత్రం నిదానమే ప్రధానం అంటున్నారు.

4 / 7
ఓ సినిమా అయ్యాకే.. మరో సినిమా అంటూ నింపాదిగా అడుగులేస్తున్నారు. బాలీవుడ్‌లో బోల్డ్ షో.. టాలీవుడ్‌లో ట్రెడీషినల్.. మృణాల్ ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే.

5 / 7
ఆమె కావాలనుకున్న ఇమేజ్ కాదు కానీ దర్శకులు మాత్రం మృణాళ్‌లోని నటిని మాత్రమే చూస్తూ.. గ్లామర్ కోణం వదిలేసారు.

6 / 7
సీతా రామం, హాయ్ నాన్న ఇమేజ్ అంత బలంగా పడిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌లోనూ పద్దతిగానే కనిపిస్తున్నారు మృణాళ్ ఠాకూర్.

7 / 7
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్