Kriti Sanon: అందనికి మరో రూపం ఈ అందాల రాశి.. కృతి మెస్మేరైజ్ పిక్స్ వైరల్..

కృతి సనన్ హిందీ, తెలుగు-భాషా చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె నేషనల్ ఫిల్మ్ అవార్డు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది. ఫోర్బ్స్ ఇండియా 2019 సెలబ్రిటీ 100 జాబితాలో కనిపించింది. ఆమె 2014 యాక్షన్ చిత్రాలైన 1: నేనొక్కడినే, హీరోపంతిలో కథానాయకిగా నటించడం ద్వారా తన నటనలో కెరీర్ ప్రారంభించింది. రెండోది ఆమెకు ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది. 

|

Updated on: Sep 10, 2024 | 2:49 PM

27 జూలై 1990న దేశ రాజధాని ఢిల్లీలో ఓ పంజాబ్ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ కృతి సనాన్.  ఈ బ్యూటీ తండ్రి రాహుల్ సనన్ చార్టర్డ్ అకౌంటెంట్, తల్లి గీతా సనన్ ఢిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్. ఈమెకు నూపుర్ సనాన్ అనే ఓ చెల్లెలు కూడా ఉంది. ఈమె కూడా ఓ హీరోయిన్. 

1 / 5
  దేశ రాజధాని ఢిల్లీలోని R. K. పురంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ అందాల భామ. నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ పట్టా పొందింది.

2 / 5
ఇన్‌స్టాగ్రామ్‌లో 54 మిలియన్ల మంది ఫాలోయర్స్ తో సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2021లో ఆమె డిజైనర్ మనీష్ మల్హోత్రా బ్రైడల్ కలెక్షన్ "నూరానియత్" బ్రాండ్ కోసం మోడల్ గా చేసింది ఈ అందాల తార.

3 / 5
 కోకా-కోలా, టైటాన్స్ రాగా, పారాచూట్, టిస్సాట్‌తో సహా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి అప్పి ఫిజ్ వంటి బ్రాండ్ల ప్రకటనలలో నటించింది. వీటితో పాటు చాల ప్రకటనల్లో కనిపించింది ఈ వయ్యారి భామ.

4 / 5
2014లో తెలుగు సినిమా 1: నేనొక్కడినేతో మహేష్ బాబు సరసన కథానాయకిగా సినీరంగప్రవేశం చేసింది. హీరోపంతితో బాలీవుడ్ లో తొలిసారి నటించింది. తర్వాత తెలుగులో దోచెయ్ లో కనిపించింది. తర్వాత మరి ఇంకా తెలుగు సినిమాలో కనిపించలేదు. 2023లో ఆదిపురుష్ తో మరోసారి తెలుగులో కనిపించింది.

5 / 5
Follow us
టాలెంట్ హంట్‌‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మహానార్యమన్ సింధియా

మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ పాస్టర్‌కు శిక్ష ఖరారు

అందనికి మరో రూపం ఈ అందాల రాశి.. కృతి మెస్మేరైజ్ పిక్స్ వైరల్..

రుద్రాణి ప్లాన్ సక్సెస్.. దుగ్గిరాల ఇంట్లో ముగిసిన కావ్య పాత్ర..

ఆఫర్ల పండగకు సిద్ధమవ్వండి.. బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఎప్పటి నుంచంటే..

తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సాయమందించిన మొదటి తమిళ హీరో

స్కూల్ డ్రస్‌లో ఉన్నఈ క్యూటీని గుర్తుపట్టారా.?

అక్కడ తారక్ సినిమానే తోపు
అక్కడ తారక్ సినిమానే తోపు
నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు.. మోడీ అధ్యక్షతన తొలి సమావేశం

బుల్లి మానస్ వచ్చేశాడు.. తండ్రైన 'బ్రహ్మముడి' రాజ్..పోస్ట్ వైరల్