Keerthy Suresh: నయన్‌ సక్సెస్‌కీ, కీర్తీ ఖుషీకీ లింకేంటి.? పెళ్లిపీటలెక్కనున్న కీర్తీ సురేష్.

|

Apr 22, 2024 | 8:49 PM

డుమ్‌ డుమ్‌ డుమ్‌.. ఈ చప్పుడు ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తుందని అనుకుంటున్నారా? వస్తుంది కాదు.. రాబోతోంది.. యస్‌.. కీర్తీసురేష్‌కి పెళ్లి అంటూ మళ్లీ కోలీవుడ్‌లో సందడి కనిపిస్తోంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి వార్తలు చాలా సార్లే వచ్చాయి కదా అని అంటారా.? అప్పటి సంగతి వదిలేయండి.. ఇప్పుడు మాత్రం మరోసారి ఫ్రెష్‌గా వైరల్‌ అవుతున్నాయి. అందులోనూ కీర్తీ పెళ్లికి నయన్‌కి లింకు పెట్టి మరీ మాట్లాడుకుంటున్నారు కొందరు జనాలు.

1 / 7
డుమ్‌ డుమ్‌ డుమ్‌.. ఈ చప్పుడు ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తుందని అనుకుంటున్నారా? వస్తుంది కాదు.. రాబోతోంది.. యస్‌.. కీర్తీసురేష్‌కి పెళ్లి అంటూ మళ్లీ కోలీవుడ్‌లో సందడి కనిపిస్తోంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి వార్తలు చాలా సార్లే వచ్చాయి కదా అని అంటారా.?

2 / 7
ఈ సినిమా కోసం కియారాను కూడా అనుకుంటున్నారు. కియారా వర్సెస్‌ కీర్తీసురేష్‌ అంటూ సాగే పోటీలో ఎవరు గెలుస్తారనేది ఇంట్రస్టింగ్‌ విషయం.

3 / 7
మహానటి సినిమా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు కీర్తీసురేష్‌. కెరీర్‌ తొలినాళ్లల్లో పక్కింటి అమ్మాయి రోల్స్ చేసిన ఈ బ్యూటీ, ఆ మధ్య కాస్త గ్లామర్‌ డోస్‌ పెంచి యాక్ట్ చేశారు.

4 / 7
బాగా పరిచయం ఉన్నవారికి వెంటపెట్టుకుని వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఆమె ప్రస్తుతం నార్త్ లో బేబీ జాన్‌లో నటిస్తున్నారు. తెరికి రీమేక్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. నార్త్ మేకర్స్ తో కలిసి అట్లీ దంపతులు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్నారు. డిసెంబర్‌ 25న బేబీ జాన్‌ రిజల్ట్ ఎలా ఉండబోతోందో అనే టెన్షన్‌ కనిపిస్తోంది కీర్తీ సురేష్‌లో.

5 / 7
సినిమాల పాటికి సినిమాలుంటాయి.పర్సనల్‌ లైఫ్‌ పాటికి పర్సనల్‌ లైఫ్‌ని సెట్‌ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట కీర్తీ. చిరకాల స్నేహితుడిని త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నారన్నది టాక్‌.

6 / 7
ఇప్పుడు చేతిలో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్‌ చేసుకుని పెళ్లి  చేసుకుంటారనే టాక్‌ కూడా ఉంది. అయితే ఒకవేళ మధ్యలో పెళ్లి చేసుకున్నా సరే, దళపతి మూవీలో ఆమె నటిస్తారన్న విషయం తమిళనాడులో స్ప్రెడ్‌ అవుతోంది.

7 / 7
ప్రియదర్శన్‌ డైరక్షన్‌లో అక్షయ్‌కుమార్‌ నటించబోయే సినిమా కోసం కీర్తీ సురేష్‌ పేరు పరిశీలనలో ఉండటానికి రీజన్‌ కూడా అదేననే మాటే వినిపిస్తోంది.