- Telugu News Photo Gallery Cinema photos Heroine Janhvi Kapoor New Stylish Photos viral May 2024 Telugu Actress Photos
Janhvi Kapoor: వావ్.. వాట్ ఏ స్టైలిష్ మేకోవర్.! మరోసారి ట్రేండింగ్ లో జాన్వీ..
శ్రీదేవి బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో నటించి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ కూడా ఫాలో అవుతోంది. సౌత్ ఇండియాలో మరింత బిజీగా అవ్వాలని చూస్తుంది. ఈ చిన్నది బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు ఈ చిన్నది టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. అందాల భామ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర మూవీ’తో బిజీగా ఉంది.
Updated on: May 11, 2024 | 11:39 PM

శ్రీదేవి బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో నటించి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ కూడా ఫాలో అవుతోంది. సౌత్ ఇండియాలో మరింత బిజీగా అవ్వాలని చూస్తుంది.

ఈ చిన్నది బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.

ఇక ఇప్పుడు ఈ చిన్నది టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. అందాల భామ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర మూవీ’తో బిజీగా ఉంది. ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమాకి సైన్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది.

జాన్వీ కపూర్ బాలీవుడ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘దడక్’ ఆమె తొలిసారిగా నటించింది. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి.

కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆయనకు ఎలా నటించాలో తెలియదని పలువురు విమర్శించారు. ఇప్పుడు రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం అందుకుందని తెలుస్తోంది.

రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ‘RC 16’ లో జాయిన్ కానున్నాడు. బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి కథానాయికగా జాన్వీ కపూర్‌ని ఖరారు చేసినట్లు సమాచారం.




