Avika Gor: ట్రెండీ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న చిన్నారి పెళ్లి కూతురు.. ఫొటోస్ వైరల్.

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో తెలుగు వారికి బాగా దగ్గరయ్యింది అవికా గోర్. ఆ తర్వాత రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికీ పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3, పాప్ కార్న్ చిత్రాలతో ఆడియెన్స్ ను మెప్పించిందీ అందాల తార.

|

Updated on: Aug 06, 2024 | 2:41 PM

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో తెలుగు వారికి బాగా దగ్గరయ్యింది అవికా గోర్. ఆ తర్వాత రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.

1 / 7
ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి.

2 / 7
లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికీ పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3, పాప్ కార్న్ చిత్రాలతో ఆడియెన్స్ ను మెప్పించిందీ అందాల తార.

3 / 7
అయితే ఈ మధ్యన ఎక్కువగా హారర్ సినిమాలు, సిరీసుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది అవికా గోర్. గతేడాది ఆమె నటించిన మ్యాన్షన్ 24, వధువు లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

4 / 7
అలాగే 1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ సినిమా కూడా ఆడియెన్స్ ను బాగానే భయ పెట్టింది. ఇప్పుడు మరోసారి ఓటీటీ ఆడియెన్స్ ను భయపెట్టేందుకు వస్తోంది అవికా గోర్. ఆమె నటించిన తాజా చిత్రం ‘బ్లడీ ఇష్క్‌’.

5 / 7
బాలీవుడ్ లో హారర్ చిత్రాలకు పెట్టింది పేరైన విక్రమ్ భట్ ఈ సినిమాకు దర్శకత్వం అందిస్తున్నారు. ‘1920, ‘రాజ్‌’ వంటి సూపర్ హిట్ హారర్ సినిమాలు విక్రమ్ దర్శకత్వంలో వచ్చినవే.

6 / 7
ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విక్రమ్ భట్. అవికాగోర్ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం బ్లడీ ఇష్క్.వర్దన్ పూరి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

7 / 7
Follow us
ట్రెండీ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న చిన్నారి పెళ్లి కూతురు.. ఫొటో

పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్‌కు అరుదైన గౌరవం.. అదేంటంటే?

వృద్ధురాలి పాలిట శాపంగా మారిన To-Let బోర్డు

నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌లో 15 వేల ఐటీ ఉద్యోగాలు

ఎక్కువ కాలం యంగ్‌గా ఉండాలా.. ఇలా చేయండి..

సిటాడెల్‌ కి సూపర్‌ రెస్పాన్స్.! అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..

ఉపవాసంతో క్యాన్సర్‌కి చెక్? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారుతున్నాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్

డయాబెటిస్‌ రోగులు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని అస్సలు తీసుకోకూడదు

బ్రెస్ట్ మిల్క్ పంప్ యూజ్ చేయడం మంచిదేనా.. నిపుణులు ఏం అంటున్నారో

సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!

బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!

కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు | కూలీలా మారిన మంత్రి..

గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు

కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..

నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..

బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!

వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు

NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య