AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya vs Vikram: సూర్యకు విక్రమ్‌ గట్టి పోటీనిస్తారా.? కోలీవుడ్‌లో ట్రేండింగ్ న్యూస్.!

కోలీవుడ్‌లో టాప్‌ గేర్‌లో ట్రావెల్‌ చేస్తున్న విజయ్‌ అండ్‌ అజిత్‌.. కెరీర్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టేస్తారా? జస్ట్ బ్రేక్‌ ఇస్తున్నారా? వాళ్ల మనసుల్లో ఏం ఉన్నప్పటికీ, ఆ గ్యాప్‌ని ఫిల్‌ చేసే హీరోలు ఎవరనే చర్చ మాత్రం స్పీడందుకుంది. ఇంతకీ దళపతి, తల ప్లేస్‌లను భర్తీ చేసే సత్తా ఉన్న హీరోలెవరు.? నేనిప్పుడు చేస్తున్న దళపతి 69 నా ఆఖరు సినిమా అని డిక్లేర్‌ చేసేశారు విజయ్‌. నెక్స్ట్ సినిమాలుండవు. ఒన్లీ రాజకీయాలే..

Anil kumar poka
|

Updated on: Sep 29, 2024 | 6:06 PM

Share
కోలీవుడ్‌లో టాప్‌ గేర్‌లో ట్రావెల్‌ చేస్తున్న విజయ్‌ అండ్‌ అజిత్‌.. కెరీర్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టేస్తారా? జస్ట్ బ్రేక్‌ ఇస్తున్నారా? వాళ్ల మనసుల్లో ఏం ఉన్నప్పటికీ, ఆ గ్యాప్‌ని ఫిల్‌ చేసే హీరోలు ఎవరనే చర్చ మాత్రం స్పీడందుకుంది.

1 / 7
తాజాగా ఈ చిత్ర షూట్ పూర్తైంది. ఇందులో సూర్య లుక్ పుష్పలో అల్లు అర్జున్‌ను గుర్తు చేస్తుంది. దీని తర్వాత కమెడియన్ కమ్ డైరెక్టర్ RJ బాలాజీతో ఓ సినిమా చేయబోతున్నారు సూర్య. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుండగానే.. మరో సినిమా పూర్తి చేస్తున్నారు సూర్య.

2 / 7
దీంతో కంగువాకు పూర్తి స్థాయిలో థియేటర్లు దక్కకపోవచ్చన్న అంచనా వేస్తున్నారు. మరి ఈ ఇష్యూని కంగువ టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

3 / 7
ఫస్ట్ నుంచీ మోటార్‌ రేసింగ్‌ అంటే తల అజిత్‌కి ప్రాణం. తన ప్యాషన్‌ కోసం సినిమాలకు కొన్నాళ్లు కామా పెట్టాలనుకుంటున్నారట అజిత్‌. ఇప్పుడు చేతిలో ఉన్న రెండు చిత్రాల తర్వాత అజిత్‌ ఇంకే సినిమాలూ చేయరా..?

4 / 7
అదే జరిగితే విజయ్‌ అండ్‌ అజిత్‌ ప్లేస్‌లను రీప్లేస్‌ చేసేది ఎవరంటే సూర్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాల కోసం విపరీతంగా కష్టపడతారనే పేరుంది సూర్యకి. ఆయన పడే కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇంకా అందుకోలేదనే టాక్‌ కూడా ఉంది.

5 / 7
ఓ రకంగా విజయ్‌, అజిత్‌లాంటివారు అదర్‌ మార్కెట్స్ మీద దృష్టి పెట్టకముందు నుంచే సూర్య అండ్‌ విక్రమ్‌ ఆ పని మీదే ఉండేవారు. కెరీర్‌ ప్రారంభంలో సూర్య అండ్‌ విక్రమ్‌ కలిసి సినిమాలు చేసి మెప్పించారు.

6 / 7
ఇప్పుడు అదర్‌ మార్కెట్స్ లోనూ హవా చూపిస్తున్నారు. సో విజయ్ అండ్‌ అజిత్‌ ప్లేస్‌ని ఇమీడియేట్‌గా కబ్జా చేసే అవకాశం సూర్య అండ్‌ విక్రమ్‌కి ఉందన్నమాట.

7 / 7
Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..

వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్

చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే

రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..

ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!

రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!

లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!

100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్