Vijay Thalapathy: ఒక్క సినిమాకు 250 కోట్లా.. ఏంటి బాసూ ఇది..?

| Edited By: Anil kumar poka

Apr 04, 2024 | 9:50 PM

ఓ సినిమా ఫుల్ రన్‌లో 250 కోట్లు వసూలు చేస్తేనే పండగ చేసుకుంటారు నిర్మాతలు. అలాంటిది ఒక్క సినిమా కోసమే 250 కోట్లు రెమ్యునరేషన్ అడిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి..? ఎహే ఊరుకోండి.. మరీ 250 కోట్లు ఎవరండీ అడిగేది అనుకుంటున్నారు కదా..? నమ్మట్లేదు కదా.. మరి అడుగుతున్న ఆ సూపర్ స్టార్‌నే చూపిస్తే అప్పుడు కూడా నమ్మరా..? 100 కోట్ల పారితోషికం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది.

1 / 7
ఓ సినిమా ఫుల్ రన్‌లో 250 కోట్లు వసూలు చేస్తేనే పండగ చేసుకుంటారు నిర్మాతలు. అలాంటిది ఒక్క సినిమా కోసమే 250 కోట్లు రెమ్యునరేషన్ అడిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి..? ఎహే ఊరుకోండి.. మరీ 250 కోట్లు ఎవరండీ అడిగేది అనుకుంటున్నారు కదా..?

2 / 7
నమ్మట్లేదు కదా.. మరి అడుగుతున్న ఆ సూపర్ స్టార్‌నే చూపిస్తే అప్పుడు కూడా నమ్మరా..? 100 కోట్ల పారితోషికం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. మన టాలీవుడ్‌లోనే ముగ్గురు నలుగురు అగ్ర హీరోలు 100 కోట్లు తీసుకుంటున్నారు.

3 / 7
ఇప్పుడేకంగా 250 కోట్లు కావాలంటున్నారు ఓ హీరో.. దానికి నిర్మాతలు కూడా సై అనేసారు. ఆయనే దళపతి విజయ్. ఈయన చివరి సినిమా కోసం ఏకంగా 250 కోట్ల వరకు రెమ్యునరేషన్ కోట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. విజయ్ ఈ మధ్యే పాలిటిక్స్‌లోకి వచ్చారు.

4 / 7
2026 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను ఇంకా ఒక్క సినిమా మాత్రమే చేస్తానని చెప్పారు విజయ్. అందుకే ఈయన లాస్ట్ మూవీకి డిమాండ్ మామూలుగా లేదు. DVV దానయ్య ఈ సినిమాను నిర్మించే అవకాశాలున్నాయి.

5 / 7
దీని కోసం విజయ్‌కు 250 కోట్లు పారితోషికం ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి.  విజయ్ అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సై అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆర్నెళ్లలో సినిమా రెడీ అవుతుంది.. మహా అయితే 120 రోజుల్లో షూటింగ్ అయిపోతుంది.. కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది.

6 / 7
దానికి తోడు విజయ్ గత సినిమాలన్నీ టాక్‌తో సంబంధం లేకుండా 300 కోట్ల వరకు వసూలు చేసాయి.. లియో అయితే 550 కోట్లు క్రాస్ అయింది. విజయ్ రికార్డ్ రెమ్యునరేషన్‌కు మరో కారణం.. ప్రీ రిలీజ్ బిజినెస్. ప్రతీ సినిమాకు కనీసం 300 కోట్లు బిజినెస్ అవుతుంది..

7 / 7
అలాగే నాన్ థియెట్రికల్ బిజినెస్ 200 కోట్లకు పైగానే జరుగుతుంది. ఈ ధైర్యంతోనే విజయ్‌కి 250 కోట్లు కూడా ఇవ్వడానికి సై అంటున్నారు నిర్మాతలు. విజయ్ చివరి సినిమాను తునివు ఫేమ్ హెచ్ వినోద్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.