Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ యాక్షన్‌కి.. సరిపోదా శనివారం.! అదిరిపోయిందిగా..
మీరందరూ ముగించేయండి.. ఆగస్టు ఆఖరున నేను మొదలు పెడతా అంటూ యాక్షన్ మోడ్‌లో చెప్పేస్తున్నారు నేచురల్ స్టార్ నాని. సరిపోదా శనివారం అంటూ నెలాఖరున రంగంలోకి దిగేస్తున్నారు. ఇంతకీ సరిపోదా శనివారం ట్రైలర్‌లో ఆయన చెప్పాలనుకున్నదేంటి? సినిమా గురించి ఎలాంటి ఒపీనియన్‌ని కలిగించారు. సహనం నశించినప్పుడు, కన్నీళ్లింకినప్పుడు భయాన్ని దాటి ఓ అడుగు ముందుకేస్తే ఎలా ఉంటుందో చూశారుగా..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
