AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేచురల్ స్టార్‌కు ఇష్టమైన హీరోయిన్.. అందంలో ఆమెను కొట్టేవారు లేరట

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు నాని. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు నాని. వాల్ పోస్టర్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు నాని.

Rajeev Rayala
|

Updated on: Apr 05, 2026 | 2:06 PM

Share
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు నాని. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు నాని. వాల్ పోస్టర్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు నాని.

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు నాని. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు నాని. వాల్ పోస్టర్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు నాని.

1 / 5
ఇటీవలే కోర్ట్ సినిమాను నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు నాని హీరోగా ప్యారడైజ్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

2 / 5
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

3 / 5
గతంలో శ్రీకాంత్, నాని కాంబినేషన్ లో వచ్చిన దసరా సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

4 / 5
గతంలో నాని మాట్లాడుతూ.. నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం అని తెలిపాడు నాని. శ్రీదేవిని నేను ఎంతగానో ఆరాధించా.. శ్రీదేవి, వెంకటేష్ నటించిన క్షణక్షణం సినిమా ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు అన్నారు నాని. లక్షసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించే సినిమా అది. అసలు శ్రీదేవి అంత అందంగా ఉన్నారో ఇప్పటికీ నాకు అర్ధంకావడం లేదు.. ఆ సినిమాకే శ్రీదేవి అందం తీసుకొచ్చారు అని అన్నారు. 

5 / 5
Follow Us
రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ

జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్

ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..

డీమార్ట్‌లో MRP కంటే తక్కువ ధరకు లభించే బెస్ట్ ఐటమ్స్ ఇవే!

1.3 కిలోల పులసకు భారీ ధర
1.3 కిలోల పులసకు భారీ ధర
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా

జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!

చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే

జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!

రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్