సంక్రాంతికి క్యూ కడుతున్న టాలీవుడ్ సినిమాలు.. “నా సామి రంగ” ఈసారి మాములుగా ఉండదు

| Edited By: Phani CH

Sep 01, 2023 | 1:55 PM

ఆల్రెడీ వెయిటింగ్‌ లిస్టు నడుస్తోంది అంటే... తత్కాల్‌కి ట్రై చేద్దాం అన్నట్టుంది పరిస్థితి. ఈ సంక్రాంతికి స్టార్ల సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. డ్రాప్‌ అయ్యేవారు అవుతుంటే, కొత్తగా ఖర్చీఫ్‌ వేసుకునేవారు మాత్రం జోరు చూపిస్తున్నారు. కల్కి సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటుందన్నది టాక్‌. ఆ ప్లేస్‌ని రీఫిల్‌ చేయడానికి రెడీ అవుతున్నారు నాగ్‌. ఈ సారి పండక్కి... నా సామి రంగ అంటున్నారు కింగ్‌ నాగార్జున. సంక్రాంతి సీజన్స్ నాగ్‌కి సూపర్‌గా కలిసొస్తాయన్నది అక్కినేని ఫ్యాన్స్ నమ్మకం.

1 / 5
ఆల్రెడీ వెయిటింగ్‌ లిస్టు నడుస్తోంది అంటే... తత్కాల్‌కి ట్రై చేద్దాం అన్నట్టుంది పరిస్థితి. ఈ సంక్రాంతికి స్టార్ల సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. డ్రాప్‌ అయ్యేవారు అవుతుంటే, కొత్తగా ఖర్చీఫ్‌ వేసుకునేవారు మాత్రం జోరు చూపిస్తున్నారు. కల్కి సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటుందన్నది టాక్‌. ఆ ప్లేస్‌ని రీఫిల్‌ చేయడానికి రెడీ అవుతున్నారు నాగ్‌.

2 / 5
ఈ సారి పండక్కి... నా సామి రంగ అంటున్నారు కింగ్‌ నాగార్జున. సంక్రాంతి సీజన్స్ నాగ్‌కి సూపర్‌గా కలిసొస్తాయన్నది అక్కినేని ఫ్యాన్స్ నమ్మకం. అందుకే నెక్స్ట్ ఇయర్‌కి ఊర మాస్‌గా నా సామి రంగా అంటూ బరిలోకి దిగుతున్నారు. ఎన్నాళ్లుగానో నాగ్‌ మూవీ అనౌన్స్ మెంట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ఫ్యాన్స్ కి ఈ న్యూస్‌ డబుల్‌ ధమాకా అన్నమాట.

3 / 5
అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్ లో నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ చేస్తున్నారు మహేష్‌. త్రివిక్రమ్‌ డైరక్ట్ చేస్తున్న గుంటూరు కారం షూటింగ్‌ అక్కడే జరుగుతోంది. సంక్రాంతికి రావడం పక్కా అని రీసెంట్‌గా కూడా రీ కన్‌ఫర్మ్ చేశారు సూపర్‌స్టార్‌. సంక్రాంతికి బాబు గుంటూరు కారంతో స్వీట్‌ వడ్డించేయడం పక్కా అని అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.

4 / 5
విజయ్‌ దేవరకొండతో పరశురామ్‌ తెరకెక్కిస్తున్న సినిమా కూడా నెక్స్ట్ పొంగల్‌ రిలీజ్‌కే ప్రిపేర్‌ అవుతోంది. రవితేజకి ఈ ఇయర్‌ ఇంకో రిలీజ్‌ ఉంది. టైగర్‌ నాగేశ్వరరావుతో అక్టోబర్‌లో పలకరించడానికి రెడీ అవుతున్నారు. సరిగ్గా మూడు నెలలు తిరక్కుండానే సంక్రాంతికి ఈగిల్‌తో జనాలను మెస్మరైజ్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు.

5 / 5
ఆదిపురుష్‌ రిలీజ్‌ అయినప్పుడు, ఆ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఫ్లాప్‌ అయినప్పుడు, అందరూ ఇంకో సినిమా వైపు ఆశగా చూశారు. ఆ మూవీ హనుమాన్‌. తేజ సజ్జా నటించిన హనుమాన్‌ 2024 సంక్రాంతికి విడుదల కానుంది. పెద్ద సినిమాలు విడులైన ప్రతిసారీ ఏదో ఒక చిన్న హీరోకి సంక్రాంతి సీజన్‌లో స్కోప్‌ ఉంటుంది. ఈ సారి ఆ స్పేస్‌ని యుటిలైజ్‌ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు తేజ సజ్జా