హెబ్బా.. రెడ్ డ్రెస్‌లో ఏముంది అబ్బా!
అందాల బ్యూటీ, గ్లామర్ క్వీన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. అలా ఎలా అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు, కుమారి 21 ఎఫ్ సినిమాతో కుర్రకారును మాయ చేసి, మంచి క్రేజ్ సంపాదించుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5