AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బార్బీ డాల్‌లా మెరిసిన ముద్దుగుమ్మ.. దిల్ రుబా రుక్సార్ లేటెస్ట్ పిక్స్

టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో కుర్ర హీరోయిన్స్ తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు.  అలాంటి వారిలో రుక్సార్ ధిల్లన్ ఒకరు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అందాల భామ. ఈ సినిమాలో నటనతోనూ ఆకట్టుకుంది. ఈ సినిమాలో అందం అభినయంతో కవ్వించింది.

Rajeev Rayala
|

Updated on: Feb 21, 2025 | 2:11 PM

Share
టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో కుర్ర హీరోయిన్స్ తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు.  అలాంటి వారిలో రుక్సార్ ధిల్లన్ ఒకరు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అందాల భామ. ఈ సినిమాలో నటనతోనూ ఆకట్టుకుంది. 

1 / 5
ఈ సినిమాలో అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ వయ్యారి భామ. కృష్ణార్జున యుద్ధం సినిమాకంటే ముందు ఆకతాయి అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ సినిమాలో నటించి మెప్పించింది రుక్సార్ ధిల్లన్.

2 / 5
మొన్నామధ్య విశ్వక్ సేన్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత స్పార్క్ సినిమాలో నటించి మెప్పించింది ఈ అందాల భామ. అయితే ఈ చిన్నది సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయింది.

3 / 5
దాంతో పాటు ఇప్పుడు ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దాంతో సినిమాల పరంగా ఈ చిన్నది ఎక్కడ కనిపించడం లేదు అని అందరూ అనుకునే సమయంలో కిరణ్ అబ్బవరంతో జోడీ కట్టింది. దిల్ రుబా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిన్నది.  కాగా సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో దుమారం రేపుతోంది.

4 / 5
రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలు వదిలింది. ఆ ఫోటోలు ఇప్పుడు కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్నాయి. అలాగే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

5 / 5
Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!

కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్