AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hebah Patel: శృతిమించిన అందాలతో హెబ్బా పటేల్ మెస్మరైజింగ్ లుక్స్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

మహారాష్ట్రకు చెందిన హెబ్బా... కన్నడ పరిశ్రమలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేశారు.తెలుగులో అలా ఎలా? అనే ఓ చిన్న చిత్రం చేశారు. దర్శకుడు సుకుమార్ ఆమెకు గొప్ప ఆఫర్ ఇచ్చాడు. ఆయన నిర్మాతగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21ఎఫ్ భారీ విజయం సాధించింది. 2015లో విడుదలైన కుమారి 21 ఎఫ్ యూత్ కి కిక్ ఇచ్చింది.

Phani CH
|

Updated on: Mar 10, 2024 | 6:22 PM

Share
మహారాష్ట్రకు చెందిన హెబ్బా... కన్నడ పరిశ్రమలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేశారు.తెలుగులో అలా ఎలా? అనే ఓ చిన్న చిత్రం చేశారు. దర్శకుడు సుకుమార్ ఆమెకు గొప్ప ఆఫర్ ఇచ్చాడు. ఆయన నిర్మాతగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు.

1 / 5
దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21ఎఫ్ భారీ విజయం సాధించింది. 2015లో విడుదలైన కుమారి 21 ఎఫ్ యూత్ కి కిక్ ఇచ్చింది. న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్. హెబ్బా నటన, గ్లామర్ ఆకట్టుకున్నాయి. ఆమెకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది.

2 / 5

కుమారి 21 ఎఫ్  హెబ్బాకు బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే మరలా ఆమెకు కుమారి 21ఎఫ్ రేంజ్ హిట్ పడలేదు. అనూహ్యంగా టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. వరుణ్ తేజ్ కి జంటగా మిస్టర్ మూవీ చేసింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆ చిత్రం అట్టర్ ప్లాప్.

3 / 5
ఆమె కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది. ఒక దశలో హెబ్బా నటన మానేస్తున్నారా? అనే సందేహాలు కలిగాయి. హీరోయిన్ గా ఆఫర్స్ రాకపోవడంతో హెబ్బా బరువు పెరిగింది. పూర్తిగా షేప్ అవుట్ అయ్యింది. రెడ్ మూవీలో ఐటెం నంబర్ చేసిన హెబ్బా లుక్ ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అడపాదడపా ఆఫర్స్ వస్తున్నాయి. ఆమెకు స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు.

4 / 5
 ఓటీటీ సినిమాలు, సిరీస్లు, చిన్న సినిమాలు చేసుకుంటూ కెరీర్ బండిని అలా నడిపిస్తుంది.  మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ప్రదర్శిస్తుంది. ఇంస్టాగ్రామ్ లో తరచుగా బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. పరిశ్రమలో ఒకరి ఫేట్ సక్సెస్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. అదృష్టం కలిసిరాకో, మంచి సినిమాలు ఎంచుకోవడం తెలియకో... హెబ్బా పటేల్ కి ప్లాప్స్ పడ్డాయి. దాంతో ఆమె రేసులో వెనుకబడిపోయింది. అయితే తనకంటూ కొంత అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది.

5 / 5