ఇన్నాళ్ల ఖాళీని భర్తీ చేసే భారీ ప్రాజెక్టులన్నీ క్యూ కడుతున్నాయి హరీష్ శంకర్ ముందు. ఇన్నేళ్లు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క అన్నట్టుంది ఆయన స్టైల్ చూస్తుంటే. మిస్టర్ బచ్చన్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న హరీష్ శంకర్ నెక్స్ట్ ప్లానింగ్ ఎలా ఉందో తెలుసా? మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు హరీష్ శంకర్. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది మిస్టర్ బచ్చన్.