Film News: ఆ రోజు నుంచి గుంటూరు కారం ప్రమోషన్స్ షురూ.. పుష్ప 2 షూటింగ్ కి బ్రేక్..

| Edited By: Prudvi Battula

Oct 15, 2023 | 12:04 PM

మహేష్ బాబు, శ్రీలీల జోడిగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం గుంటూరు కారం. లియో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. బాలయ్య సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలని ముందుగానే అనుకున్నామని చెప్పారు అనిల్ రావిపూడి. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్​ సిటీలో జరుగుతుంది. అల్లు అర్జున్​, రష్మిక సహా కొందరు నటీనటులపై మెయిన్ సీక్వెన్స్‌కు లీడ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు సుకుమార్. కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్‌ సుభాన్‌ దర్శకత్వంలో SSLS క్రియేషన్స్‌ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న 'ఉపేంద్ర గాడి అడ్డా'. 

1 / 5
మహేష్ బాబు గుంటూరు కారం ప్రమోషన్స్ దసరా నుంచి క్రమం తప్పకుండా జరుగుతాయని చెప్తున్నారు మేకర్స్. ఓవైపు వేగంగా షూటింగ్ చేస్తూనే.. మరోవైపు ఒక్కొక్కటిగా సాంగ్స్, టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. 2024 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్స్‌లో విడుదల కానుంది గుంటూరు కారం.

2 / 5
లియో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం 1000 కంటే ఎక్కువ మంది పని చేసారని.. ఏడాది పాటు వాళ్లంతా రేయింబ‌వ‌ళ్లు కష్టపడి ఔట్ ఫుట్ అద్భుతంగా తీసుకొచ్చారని చెప్పారు. ఎప్పుడూ చూడ‌ని సినిమాటిక్ అనుభ‌వాన్ని లియోలో ఎంజాయ్ చేయాలంటూ తెలిపారు. ముఖ్యంగా మొద‌టి 10 నిమిషాలు అస్స‌లు మిస్ అవ్వొద్దని తెలిపారు లోకేష్. దాంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. అక్టోబర్ 19న విడుదల కానుంది లియో.

3 / 5
బాలయ్య సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలని ముందుగానే అనుకున్నామని చెప్పారు అనిల్ రావిపూడి. పైగా ఫారెస్ట్ ట్రైబల్ బ్యాక్ డ్రాప్ కథ కావడంతో పేరులో పవర్ ఉండాలనే ఉద్ధేశ్యంతోనే భగవంత్ కేసరి అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టామని తెలిపారు అనిల్ రావిపూడి. బాలయ్య నెవర్ బిఫోర్ అనేలా ఈ సినిమాలో ఆయన 3 డిఫరెంట్ వేరియెషన్స్ ఉన్న పాత్రల్లో నటించారని చెప్పారు. మూడో కారెక్టర్ సినిమాలో చూడాలంటున్నారు అనిల్.

4 / 5
అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్​ సిటీలో జరుగుతుంది. అల్లు అర్జున్​, రష్మిక సహా కొందరు నటీనటులపై మెయిన్ సీక్వెన్స్‌కు లీడ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు సుకుమార్. అయితే ఈ సినిమా షూటింగ్​కు వచ్చే వారం ఓ చిన్న బ్రేక్ పడనుందని తెలుస్తుంది. దానికి కారణం నేషనల్ అవార్డ్​ ప్రెజెంటేషన్ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ ఢిల్లీ వెళ్లనుండటమే. అందుకే షార్ట్ బ్రేక్ ఉండబోతుంది.

5 / 5
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్‌ సుభాన్‌ దర్శకత్వంలో SSLS క్రియేషన్స్‌ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న 'ఉపేంద్ర గాడి అడ్డా'. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అక్కడే పాట చిత్రీకరణ జరుగుతుంది. ఈ మేరకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు మేకర్స్.