AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చెట్టు కింద పుస్తకం చదువుతోన్న ఈ టాలీవుడ్ నటిని గుర్తు పట్టారా? పవన్ కల్యాణ్ సినిమాతో బాగా ఫేమస్

పలు తెలుగు సీరియల్స్, సినిమాల్లో నటించిన ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలన్నీ ఇన్ స్టా గ్రామ్ లోనే షేర్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సీనియర్ నటి కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను పంచుకుంది.

Basha Shek
|

Updated on: Jul 14, 2026 | 11:09 PM

Share
 పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె టాలీవుడ్ ప్రముఖ నటి. పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాల్లోనూ నటించింది. అయితే కొన్నేళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఒక సూపర్ హిట్ సినిమాతో ఈ సీనియర్ నటి పేరు తెగ మార్మోగిపోయింది.

1 / 6
 ఈ నటి మరెవరో కాదు 'వకీల్ సాబ్' సినిమాలో నటించిన లిరిషా రెడ్డి అలియాస్ సూపర్ ఉమెన్. ఈ నటి అసలు పేరు   సరళాదేవి అలియాస్ లిరీషా రెడ్డి. సినిమాలు, సీరియల్స్ తో బిజీగా ఉండే ఈ నటి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

2 / 6
 తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలతో పాటు తన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె చెట్టు కింద కూర్చుని పుస్త‌కం ప‌ట్టుకున్న ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయ‌గా అవి నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

3 / 6
 అయితే ఓ ఫొటో షూట్ లో భాగంగానే లిరిషా ఇలా కెమెరాకు డిఫరెంట్ పోజులిచ్చిందని తెలుస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇప్పుడేం చదువుతున్నారు మేడమ్', మేడమ్ సార్ మేడమ్ అంతే' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

4 / 6
 మెగా స్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రంతో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది లిరిషా రెడ్డి. అందులో కమెడియన్ సునీల్ ని పెళ్లి చేసుకునే అమ్మాయిగా ఓ చిన్న పాత్ర పోషించిందామె. ఆ తర్వాత పలు మూవీస్, సీరియల్స్ చేసింది.

5 / 6
  అయితే వకీల్ సాబ్ లో చిత్రంలో లేడీ ఎస్ఐ పాత్రలో  అదరగొట్టింది లిరిషా. అందులో పవన్ కల్యాణ్ ఆమెను సూపర్ ఉమెన్  అని పిలవడంతో ఈ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ నటి చేతిలో సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.

6 / 6
Follow Us
దీపావళికి బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? చౌకైన 5 బైక్‌లు ఇవే!

Video: బాల్కనీ నుంచి జారిపడిన బాలుడు.. క్షణాల్లో కాపాడిన యువకుడు

'రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి

'అమ్మాయిగా మారి పదేళ్లు'.. బిగ్‌బాస్ ప్రియాంక ఎమోషనల్ పోస్ట్

అరటి పండు, బొప్పాయి కలిపి తింటున్నారా? అయితే జరిగేది ఇదే!

నీరు తక్కువగా తాగితే మీ గుండెకు ప్రమాదమా? 

స్వాతంత్య్ర వేడుకల్లో ఏనుగు మాంసం.. 23 ఏనుగుల వధపై విమర్శలు

ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారా..? ఈ ట్రిక్స్‌తో..

ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో సూరి- సుహాస్‌ల 150 కోట్ల బ్లాక్ బస్టర్