Tollywood: కీర్తి సురేష్ చిన్ననాటి స్నేహితురాలు.. ఆర్ట్ డైరెక్టర్ టూ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే..

Updated on: Feb 26, 2025 | 12:09 PM

సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యుటీకి తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.

1 / 5
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో కళ్యాణి ప్రియదర్శన్ ఒకరు. అందం, అభినయంతో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ వయ్యారి. మలయాళీ దర్శకుడు ప్రియదర్శన్, మాజీ హీరోయిన్ లిస్సీల కుమార్తె కళ్యాణి.

2 / 5
కళ్యాణి తల్లిదండ్రులు మాత్రమే కాదు.. సోదరుడు సిద్ధార్థ్ సైతం ఇండస్ట్రీలో పాపులర్ నటుడు. 2017లో హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

3 / 5
 ఆర్కిటెక్చరల్ డిజైన్ చదివిన కళ్యాణి, నటనలోకి రాకముందు సినిమాల సెట్‌లో పనిచేసింది. విక్రమ్ 'ఇరుముగన్', హృతిక్ రోషన్ 'క్రిష్ 3' చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్‌గా పనిచేసింది.

4 / 5
తెలుగులో ఆమె నచంచిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో నెమ్మదిగా ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రస్తుతం మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ అమ్మడు తెలుగు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.

5 / 5
కళ్యాణి ప్రియదర్శన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది.