1 / 5
2024 ఫస్ట్ క్వార్టర్ కంప్లీట్ అయ్యింది. ఇప్పటి వరకు టాలీవుడ్ సక్సెస్ రేట్ పాజిటివ్‌గానే ఉంది. అందుకే అప్ కమింగ్ డేట్స్ మా ఫేట్ కూడా మారుస్తాయన్న నమ్మకంతో ఉన్నారు కొంత మంది హీరోలు, వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న స్టార్స్ ఈ ఏడాది ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్నారు.