Ram Charan – Balakrishna : అన్‌స్టాపబుల్‌ సెట్‌లో గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్‏ను ఆటపట్టించిన శర్వానంద్, బాలయ్య..

|

Dec 31, 2024 | 7:19 PM

నందమూరి హోస్టింగ్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే. ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ అయిన ఈ టాక్ షో.. ఇప్పుడు నాలుగో సీజన్ నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అన్‌స్టాపబుల్‌ సెట్ లో సందడి చేశారు రామ్ చరణ్. ఈ ఎపిసోడ్ ఫోటోస్ రిలీజ్ చేసింది ఆహా.

1 / 5
బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఇప్పటికే మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి కాగా.. ఇప్పుడు నాలుగో సీజన్ రన్ అవుతుంది.

2 / 5
ఈ సీజన్ ఏడో ఎపిసోడ్ లో విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి, సురేష్ బాబు సందడి చేయగా.. ఇప్పుడు ఎనిమిదో ఎపిసోడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు.

3 / 5
గేమ్ చేంజర్ ప్రమోషన్‌లో భాగంగా అన్‌స్టాపబుల్‌ షోలో పాల్గొన్నారు చరణ్‌. మంగళవారం ఉదయం 7 గంటల నుంచే షూటింగ్‌లో  పాల్గొన్నారు.

4 / 5
ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా రిలీజ్ చేసింది ఆహా. ఆ ఫోటోలలో చరణ్ మరింత స్టైలీష్ గా కనిపిస్తుండగా.. చెర్రీతోపాటు శర్వానంద్ సైతం సందడి చేశారు.

5 / 5
సంక్రాంతి బరిలో బాలయ్య, చరణ్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ గా చరణ్, డాకూ మహారాజ్ గా బాలయ్య థియేటర్లలోకి రాబోతున్నారు.