3 / 5
కేజీయఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరక్ట్ చేసిన సినిమా కావడంతో సలార్ మీద ఎక్స్ పెక్టేషన్స్ ఇంకో రేంజ్‌లో ఉన్నాయి. ఆల్రెడీ బాహుబలితో హయ్యస్ట్ నెంబర్ ఆఫ్ కలెక్షన్లను టేస్ట్ చేసిన ప్రభాస్... ఈ సినిమాలో హీరో కావడంతో అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. సబ్జెక్ట్ ఆడియన్స్ కి కనెక్ట్ కావాలే గానీ, ఫిగర్లు వెయ్యికోట్లను దాటి చకచకా ముందుకు కదులుతాయని అంటున్నారు ట్రేడ్ పండిట్స్.