5 / 5
పవన్ ఉన్నా లేకపోయినా.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఆగట్లేదు. గండిపేటలో ఈ చిత్ర షెడ్యూల్ జరుగుతుంది. విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమా తిమ్మాపురం పరిసర ప్రాంతాల్లో.. వెంకటేష్ సైంధవ్ షూటింగ్ శ్రీలంకలో.. గోపిచంద్, శ్రీను వైట్ల సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతున్నాయి. నాగ చైతన్య, చందూ మొండేటి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతుంది.. త్వరలోనే ఇది సెట్స్‌పైకి రానుంది.