1 / 5
బాలీవుడ్‌కు మాస్ మంత్రం నేర్పిస్తున్నారు మన దర్శకులు. వాళ్ల దూకుడు చూస్తుంటే.. అక్కడున్న దర్శకులందరినీ పని లేకుండా చేసేలా కనిపిస్తున్నారు. సౌత్ నుంచి వచ్చాం అంటే చాలు.. ట్రాక్ రికార్డుతో పనిలేకుండా ఛాన్స్ ఇస్తున్నారు బాలీవుడ్ హీరోలు. తాజాగా జాట్ టీజర్‌లో సన్నీ డియోల్‌ను నెవర్ బిఫోర్ మాస్ అవతార్‌లో చూపించారు గోపీచంద్ మలినేని.