చిట్టి నా చిల్ బుల్ చిట్టీ.. అనే పాట ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది ఈ పాట. అదే రేంజ్ లో పాపులర్ అయ్యింది హీరోయిన్ ఫారియా అబ్దుల్లా..ఈ హైదరాబాద్ బ్యూటీ జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అందం అభినయం కలబోసిన ఈ భామ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసింది. జాతిరత్నాలు సినిమాలో అమాయకపు యువతిగా చక్కగా నటించి నవ్వులు పూయించింది.