Faria Abdullah: అందాలందు ఈ అందం వేరయా.. ‘ఫరియా అబ్దుల్లా’ హాట్ ట్రీట్ ఫొటోస్.
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ లో ఒకరైన జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. ప్రెసెంట్ ఫుల్ ఫార్మ్ లో ఉంది. హైదరాబాదీ లోకల్ అయిన ఈ అమ్మడు ఈ ఒక్క సినిమాతో యూత్ ను ఎట్ట్రాక్ట్ చేసి ట్రేండింగ్ లోకి వచ్చేసింది. సోషల్ మీడియా లో సైతం ఈ వయ్యారి హాట్ ఫొటోస్ కు కుర్రకారు లో గట్టి ఫాలోయింగ్ ఉంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
