చీరలో మత్తెక్కిస్తున్న ఫరియా..ఏముందిరా మావ..
అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిన్నది తన అందంతో మతి పొగుడుతుంది. తాజాగా బ్లాక్ కలర్ చీరలో తన ఒంపు సొంపులతో వావ్ అనిపిస్తుంది. తన అందాలను కుర్రకారుకు ఎరగా వేసి బ్యూటిపుల్ లుక్‌లో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: May 23, 2025 | 12:29 PM

బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టాల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. మొదటి చిత్రంతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది.

ఇక జాతిరత్నాలు సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఈ మూవీ తర్వాత వరసగా సినిమాలు క్యూ కట్టాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి అంతగా అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి.

అనుకున్నంత రేంజ్‌లో ఈ బ్యూటీ తెలుగులో ఆఫర్స్ అందుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా చాలా వరకు స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ మాత్రం ఈ ముద్దుగుమ్మకు ఎక్కువగా రాలేదు. కానీ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా బ్లాక్ కలర్ చీరలో తన అందంతో అందరి మనసు దోచేస్తుంది. బ్యూటిపుల్ లుక్‌లో ఆకట్టుకుంటుంది.

కొంటె చూపు చూస్తూ.. తన అంద చందాలతో యూత్‌ను ఆకట్టుకుంటుంది. గ్లామర్ డోస్ పెంచి నడుము అందాలతో మాయ చేస్తుంది అందాల సుందరి ఫరియా అబ్దుల్లా.



