Faria Abdullah: తన ఒంపుసొంపులతో ఫ్యాన్స్ మనసులు దోచుకుంటున్న ఫారియా అబ్దుల్లా లేటెస్ట్ ఫోటోస్
ఒకేఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు సినిమాతో ఫరియా అబ్దుల్లాకు మంచి గ్లామరస్ తారగా గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమాతర్వాత ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా మరో సినిమాలో నటించలేదు. ఇటీవల విడుదలైన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది.
Most Read Stories