AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Faria Abdullah: ఈ సొగసరి ఒంపు సొంపులకు చంద్రుడు మంత్రముగ్దుడు.. డేజ్లింగ్ ఫారియా..

జాతిరత్నాలు చిత్రంతో చిట్టిగా తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసిన ముద్దుగుమ్మ ఫారియా అబ్దుల్లా. తెలుగు చిత్రాల్లో కథానాయకిగా ఎక్కువగా నటిస్తుంది.  హైదరాబాద్ ఈ ముద్దుగుమ్మ స్వస్థలం. తాజాగా ఈ వయ్యారి భామ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన కుర్రకూరు ఫిదా అయిపోతున్నారు. కొందమంది వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాటి సంగతి ఏంటో చూద్దాం రండి..

Prudvi Battula
|

Updated on: May 11, 2025 | 10:40 AM

Share
28 మే 1998న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించింది అందాల తార ఫరియా అబ్దుల్లా. ఆమె హిందీ-ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబనికి చెందినది. అయితే  సినిమాపై ఉన్న ఇష్టంతో తన కెరీర్ కోసం తెలుగు నేర్చుకుంది.

1 / 5
ఈ వయ్యారి సినిమాల్లోకి రావడానికి ముందు హైదరాబాద్‎లో థియేటర్ నటిగా పనిచేసింది. 2021లో నవీన్ పోలిశెట్టి సరసన తెలుగు కామెడీ డ్రామా చిత్రం జాతిరత్నాలులో హీరోయిన్‎గా ఆఫర్ వచ్చింది. 

2 / 5
జాతిరత్నాలు సినిమాలో ఆమె నటనకి 2022లో జరిగిన 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ (SIIMA) అవార్డ్స్‌లో నామినేట్ చేయబడింది. తర్వాత  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో అతిధి పాత్రలో కనిపించింది.

3 / 5
ఆమె 2022లో లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్, 2023లో రావణాసుర చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది. అదే సంవత్సరం , ది జెంగాబురు కర్స్‌ అనే హిందీ వెబ్  సిరీస్ తో మొదటిసారి డిజిటల్ లో కనిపించింది, ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.

4 / 5
గత ఏడాది అల్లరి నరేష్ సరసన ఆ ఒక్కటి అడక్కు అనే టాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రంతో నటించింది. దీంతో పాటు కామెడీ థిల్లర్ మత్తు వదలరా 2 సినిమా ఇన్‌స్పెక్టర్ నిధి పాత్రలో ఆకట్టుకుంది. అలాగే ప్రభాస్ కల్కి సినిమా స్పెషల్ సాంగ్‎తో మెప్పించింది.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత