Faria Abdullah: ద్యావుడా.. చిట్టి మల్టీటాలెంటెడ్.. కొరియోగ్రఫీ ఓకే అంటోన్న ఫరియా..

ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో స్టా్ర్ గా మారింది ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులకు చిట్టిగా దగ్గరయ్యింది. ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం శ్రీసింహా కోడూరి హీరోగా తెరకెక్కుతున్న మత్తు వదలరా 2 చిత్రంలో నటిస్తుంది.

Rajitha Chanti

|

Updated on: Sep 05, 2024 | 8:23 PM

ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో స్టా్ర్ గా మారింది ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులకు చిట్టిగా దగ్గరయ్యింది.

1 / 5
ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం శ్రీసింహా కోడూరి హీరోగా తెరకెక్కుతున్న మత్తు వదలరా 2 చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ సెప్టెంబర్ 13న అడియన్స్ ముందుకు రానుంది.

2 / 5

3 / 5
ఈ సినిమాలో తన క్యారెక్టర్ యాక్షన్ గా ఉంటుందని.. మాచో రోల్ అని తెలిపింది. గన్స్ తో యాక్షన్ ప్లే చేయడం చాలా ఎంజాయ్ చేశానని.. అలాగే సినిమలో లిరిక్స్ రాయడంతోపాటు సాంగ్ కూడా పాడినట్లు చెప్పుకొచ్చింది.

4 / 5
అంతేకాదు తన టీంతో పాటకు కొరియోగ్రఫీ కూడా చేసిందట ఈ బ్యూటీ. తానెప్పుడే సంతోషంగా ఉండేందుకే ట్రై చేస్తానని.. అలాగే తన చుట్టూ ఉన్నవాళ్లను కూడా హ్యాపీగా ఉండాలని చూస్తుంటానని తెలిపింది. ప్రస్తుతం తిరువీర్ తో ఓ లవ్ స్టోరీ చేస్తున్నట్లు తెలిపింది.

5 / 5
Follow us