బాహుబలితో సలార్‌కు లింక్ ?? నెట్టింట కొత్త చర్చకు తెరలేపిన డార్లింగ్ ఫ్యాన్స్

Edited By: Phani CH

Updated on: Jan 22, 2024 | 5:25 PM

సలార్‌ చూసిన వాళ్లందరికీ సీజ్‌ఫైర్‌ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. థియేటర్లలో మిస్‌ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో కవర్‌ చేసేస్తున్నారు. సినిమా ఎప్పుడు ఎక్కడ చూస్తే ఏంటి? ఇప్పుడు సలార్‌ని, బాహుబలినీ కంపేర్‌ చేస్తూ డిస్కషన్‌ మొదలుపెట్టేశారు జనాలు. ఇంతకీ ఏంటది? బాహుబలి సినిమా ఫస్ట్ పార్ట్ విడుదలైనప్పుడు అందరి మనస్సుల్లోనూ ఒకటే ప్రశ్న... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? బాహుబలి సెకండ్‌ పార్టుని ప్రజల్లోకి తీసుకెళ్లిన మెయిన్‌ కాన్సెప్ట్ ఇదే. ఇప్పుడు సలార్‌2 కోసం ఇలాంటి క్యూరియాసిటీని జనాల్లో క్రియేట్‌ చేయడానికి రాజమౌళిని ఫాలో అయ్యారు ప్రశాంత్‌ నీల్‌.

1 / 5
సలార్‌ చూసిన వాళ్లందరికీ సీజ్‌ఫైర్‌ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. థియేటర్లలో మిస్‌ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో  కవర్‌ చేసేస్తున్నారు. సినిమా ఎప్పుడు ఎక్కడ చూస్తే ఏంటి? ఇప్పుడు సలార్‌ని, బాహుబలినీ కంపేర్‌ చేస్తూ డిస్కషన్‌ మొదలుపెట్టేశారు జనాలు. ఇంతకీ ఏంటది?

2 / 5
బాహుబలి సినిమా ఫస్ట్ పార్ట్ విడుదలైనప్పుడు అందరి మనస్సుల్లోనూ ఒకటే ప్రశ్న... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? బాహుబలి సెకండ్‌ పార్టుని ప్రజల్లోకి తీసుకెళ్లిన మెయిన్‌ కాన్సెప్ట్ ఇదే. ఇప్పుడు సలార్‌2 కోసం ఇలాంటి క్యూరియాసిటీని జనాల్లో క్రియేట్‌ చేయడానికి రాజమౌళిని ఫాలో అయ్యారు ప్రశాంత్‌ నీల్‌.

3 / 5
కాన్సార్‌లో చిన్నతనం నుంచీ స్నేహితులుగా మెలిగిన దేవా, వరద మధ్య శత్రుత్వం ఎప్పుడు మొదలైంది? అసలు ఎందుకు మొదలైంది? ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులవడానికి కారణం ఏంటి? అనేదే ఇప్పుడు జనాల్లో జరుగుతున్న డిస్కషన్‌. సలార్‌2 మీద ఎక్స్ పెక్టేషన్స్ పెరగడానికి ఉపయోగపడుతున్న సిసలైన పాయింట్‌.

4 / 5
ఆద్య కేరక్టర్‌ గురించి కూడా సెకండ్‌ పార్ట్ శౌర్యాంగపర్వంలోనే క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఫస్ట్ పార్టులో మాస్‌ సాంగ్స్ కి పెద్దగా స్కోప్‌ లేదు. అందుకే, సెకండ్‌ పార్టులో మాస్‌ మసాలా సాంగ్‌ని గ్రాండ్‌గానే ప్లాన్‌ చేస్తున్నారట ప్రశాంత్‌ నీల్‌.

5 / 5
సలార్‌ని రెండు పార్టులుగా తీస్తామని ముందే చెప్పేశారు కెప్టెన్‌. అయినా... సలార్‌కి కూడా త్రీక్వెల్‌ ఉంటుందా? అనేది రెబల్‌ ఆర్మీని ఊరిస్తున్న మరో అందమైన విషయం ఇది. ఇప్పటి వరకు తన కెరీర్‌ మొత్తం మీద వీవీ వినాయక్‌తో పనిచేయడం అత్యంత కంఫర్ట్ గా ఫీలయ్యారు ప్రభాస్‌. ఇప్పుడు సలార్‌తో ప్రశాంత్‌ నీల్‌ అంతకు మించిన కంఫర్ట్ ఇచ్చారట డార్లింగ్‌కి. సో పార్ట్ 2 షూటింగ్‌ టైమ్‌లో ఫ్రెండ్‌షిప్‌ ఇంకా స్ట్రాంగ్‌ అయితే, పార్ట్ 3కి కూడా ఇమీడియేట్‌గా ముహూర్తం పెట్టేస్తారేమో అంటూ... ఆ గుడ్‌న్యూస్‌  కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డార్లింగ్‌ ఫ్యాన్స్.