2 / 5
సలార్‌తో మళ్లీ సూపర్‌డూపర్ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేశారు డార్లింగ్ ప్రభాస్. ఈ సినిమాలో ఆయన శ్రుతిహాసన్‌తో ఆడిపాడారు. ఆ తర్వాత వచ్చిన కల్కిలో దీపిక పదుకోన్, దిశా పాట్నితో నటించి సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ సమ్మర్‌కి రాజా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్‌తో కలిసి కనిపించనున్నారు.