వెంకటేష్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో దృశ్యం సినిమా ఒకటి. ఇంట్రెస్టింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమా లో వెంకటేష్ కూతురుగా నటించింది ఎస్తర్ అనిల్