Cinema OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్.. అమెజాన్ ప్రైమ్‌లో నంబర్ 1 ట్రెండింగ్..
ఇమ్రాన్ హష్మీ, దిశా పటాని జోడీగా నటించిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఎలాంటి అంచనాలు లేకుండానే మొదటి రోజు నుంచి నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ ఓటీటీలోనూ సంచలనాలు సృష్టిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
