4 / 5
తర్వాత రొమాంటిక్-కామెడీ చిత్రం అమీ తుమీలో కథానాయకిగా మెప్పించింది. ఇందులో ఆమె నటనకు మూడు అవార్డులు కూడా లభించాయి. మాయా మాల్, దర్శకుడు, ఆ, బ్రాండ్ బాబు వంటి చిత్రాల్లో నటించింది ఈ వయ్యారి. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా హీరోయిన్ గా సినిమాలు చేసింది.